Skip to content
Home » Theme of Kalki Song Telugu Lyrics

Theme of Kalki Song Telugu Lyrics

Presenting the Theme of Kalki (Telugu) from Kalki 2898 AD. starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin. Music composed by Santhosh Narayanan.

Theme of Kalki Song Telugu Lyrics

అధర్మాన్ని అణిచెయ్యగా
యుగయుగాన.. జగములోన
పరిపరి విధాల్లోనా.. విభవించే విక్రమ విరాట్ రూపమితడే

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముద్భవించే అవతారమిదే ఏ ఏ

మీనమై
పిదపకూర్మమై
తను వరాహమై
మనకు సాయమై

బాణమై..
కడకు ఖడ్గమై
చూపు ఘాతమై
మనకు ఊతమై

నిషి తొలిచాడు దీపమై
నిధనమ్ తన దేహమై
వాయువే… వేగమై…
కలియుగ స్థితిలయలే…. కలబోసే
కల్కి ఇతడే..

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముద్భవించే అవతారమిదే ఏ ఏ

ప్రార్థనో..
మధుర కీర్తనో..
హృదయ వేదనో..
మన నివేదనమ్

అందితే..
మనవి తక్షణమ్
మనకు సంభవం
అతడి వైభవం

అధర్మాన్ని అణిచెయ్యగా
యుగయుగాన.. జగములోన
పరిపరి విధాల్లోనా.. విభవించే విక్రమ విరాట్ రూపమితడే

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముద్భవించే అవతారమిదే ఏ ఏ

Theme of Kalki Song Video

Singers: Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj
Lyrics : Chandrabose
Label: Saregama India Limited, A RPSG Group Company