Ram Sita Ram Song Adipurush Movie Hero Prabhas Heroine Kriti sanon Music Sachet Parampara Singer Karthik, Sachet Tandon, Parampara Tandon Lyrics Manoj Muntashir Shukla Telugu Lyrics Saraswathi Puthra Ramajogayya Sastry Music Composed, arranged, produced & conducted by Sachet Parampara Recorded at SP Studios
Ram Sita Ram Song Telugu Lyrics
నువ్వు రాజకుమారివి జానకి
నువ్వుండాల్సింది రాజభవనంలో
నా రాఘవ ఎక్కడుంటే..
అదే నా రాజమందిరం
మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో..
నీ జానకి వెళ్లదు
హో.. ఆదీయు అంతమూ రామునిలోనే..
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియూ తానే
అలకలు పలుకులు ఆతనితోనే
సీతారాముల పున్నమిలోనే ఏ ఏ ఏ
నిరతము మా యెద వెన్నెలలోనే
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
జానకి రాఘవది
ఎప్పటికీ ఈ జానకి రాఘవదే
నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో
నన్ను తీసుకువెళ్లినప్పుడు
దశరధాత్మజుని పదముల చెంత
కుదుట పడిన మది ఎరుగదు చింత
రామ నామ మను రత్నమే చాలు
గరమున దాల్చిన కలుగు శుభాలు
మంగళకరము శ్రీరాముని పయనము ఊ ఊ
ధర్మప్రమాణము రామాయణము
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
రామ్ సీతారామ్
సీతారామ్
జయ జయ రామ్
Ram Sita Ram Song Lyrics Song Video
Movie : Adipurush
Song : Ram Sita Ram
Music : Sachet-Parampara
Singer : Karthik, Sachet Tandon, Parampara Tandon
Lyrics : Manoj Muntashir Shukla
Telugu Lyrics : Saraswathi Puthra Ramajogayya Sastry
Music Composed, arranged, produced & conducted by Sachet-Parampara
Recorded at SP Studios