Rage of Bhola Son Lyrics in Telugu
ఒకటి రెండు మూడు
వచ్చాడు అన్న సూడు.. హుయ్.. హుయ్..
ఇస్టేట్ అంతా ఎతికి చూడు
ఎదురొచ్చేటోడె లేడు
ఏ.. మెగా మాస్ మావోడే
భగభగ భోలా
దడ దడ దడ దడా దడా
బొమ్మ అదిరిపోలా
ఏ అగ్గిగోడ లాంటోడే
భగభగ భోలా
గడ గడ గడ గడా గడా
గుండెలదిపోలా..
భగభగ భోలా
భగభగ భోలా
భగభగ భోలా
భగభగ భోలా
సలామ్ కొట్టి సైడైతే బతికిపోతరు
సరాసరి ఎదురైతే సితికిపోతరు
ఏ తన మన సూశాడో మిగిలిపోతరు
ఘరానాగ దూకాడో నలిగిపోతరు
ఏ..అన్నతోని పెట్టుకుంటె ఆగమవుతరు
లొల్లిగిల్లి జేశిండ్రో ఆపుమంటడో
ఏ సైక్ఐతే సావేజే
భగభగ భోలా
ఫైటతే రాంపేజే
భగభగ భోలా
లేకపోతే వోల్టేజే
భగభగ భోలా
ఎవ్వడైన డ్యామేజే హే..
ఏ సైక్ఐతే సావేజే
భగభగ భోలా
ఫైటైతే రాంపేజే
భగభగ భోలా
లేకపోతే వోల్టేజే
భగభగ భోలా
ఎవ్వడైన డ్యామేజే హే..
Rage of Bhola Song Video
Movie : Bhola Shanker
Song Name : Rage Of Bhola
Lyrics : Meher Ramesh & Feroz Israel
Rappers : Asura & Feroz Israel ( Nawab Gang )
Music : Mahati Swara Sagar
Director : Meher Ramesh
Producer : Ramabrahmam Sunkara
Starring : Chiranjeevi, Tamannah, Keerthy Suresh, Sushanth