Skip to content
Home » Kalki 2898 AD – Title Song Telugu Lyrics

Kalki 2898 AD – Title Song Telugu Lyrics

Kalki 2898 AD – Title Song. Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani and others. Music by Santhosh Narayanan. Directed by Nag Ashwin. Produced by Sasi kumar subramaniam, Giridhar Ragolu.

Kalki 2898 AD – Title Song Telugu Lyrics

సమస్త.. సమర్ధ.. సగంధ.. సహస్ర
సతః హ్రద సంహూతి సంహార అవజాయ

వివర్త.. విధగ్ధ.. విమర్ధ.. వినీత
హిమాశిఖర.. ఘీంకార.. అవ్యయ రణ ప్రియా

కారు చిచ్చులా మండె కపట బుద్ధితో
మానవాళి బ్రతుకు మలుగుతున్నదా

ఏక పాదమై ఉన్న ధర్మమే
ఇలా ఇసుక సేతువై కూలుతున్నదా

ఆ ధరణి కన్నీరు తుడిచేందుకు.. నీ రాకకే వేచెరా
ఆ అసుర రాజ్యాన్ని అణిచేందుకు.. సాయాన్ని కోరిందిరా

రార కల్కీ అధర్మ కాలుడై
రార కల్కీ విద్వంస భేరి వై
రార కల్కీ ప్రబాహ సింధువై.. రార కల్కీ

రార కల్కీ అనంత కాలమై
రార కల్కీ సుబాంచ జన్యమై
రార కల్కీ సుదర్శనాది వై.. రార కల్కీ

ప్రళయ విచ్చేధన
ప్రనవ సంస్థాపన
పగున సంవర్థన.. కదన

ప్రధన సంహారన
ప్రధన విజృంభన
ప్రభన సంహారన.. మనన

ధర్మమే.. నిలుపురా
దారినే.. చూపరా
అసుర అంతానికై.. నందకాన్నిలా
చేతిలో పట్టిన.. కాల భైరవా

సుమతికే పుట్టిన.. శూలమే నీవు రా
ప్రళయుడే ఇచ్చిన దేవ దత్తమే
వాహనం దాల్చిన విశ్నుపుత్రుడా
సంబలా వాసుడా.. సుందరా కారుడా.. రారా వీరా..

పరశురామ శిశ్యుడా.. శిస్ట రక్ష కార్యమే చేయిరా.. సూరా
కూలిన ఆశకు ఆయువై ఊపిరవ్వరా..
తేజమే దిద్దినా సూర్యుడా.. యోధ వీరుడా..
జగతిలో జీవమే దారి తప్పగా
కలిని నరికి ధర్మ శాంతి చెయ్​రా

రార కల్కీ విరాజ వానివై
రార కల్కీ దశావతారమై
రాక కల్కీ యుగాన సత్యమై.. రార కల్కీ

రార కల్కీ విశాల నేత్రమై
రార కల్కీ సుధర్మ దారివై
రార కల్కీ విభావ వ్యూహమై.. రార కల్కీ

సమస్త.. సమర్ధ.. సగంధ.. సహస్ర
సతః హ్రద సంహూతి సంహార అవజాయ

వివర్త.. విధగ్ధ.. విమర్ధ.. వినీత
హిమాశిఖర.. ఘీంకార.. అవ్యయ రణ ప్రియా

సమస్త.. సమర్ధ.. సగంధ.. సహస్ర
సతః హ్రద సంహూతి సంహార అవజాయ

వివర్త.. విధగ్ధ.. విమర్ధ.. వినీత
హిమాశిఖర.. ఘీంకార.. అవ్యయ రణ ప్రియా

Kalki 2898 AD – Title Song Video

Song Information:
Song Name: Kalki 2898 AD – Title Song
Music: Santhosh Narayanan
Producers: Sasi kumar subramaniam, Giridhar Ragolu
Directer: Nag Ashwin