Skip to content
Home » BONALU SONG 2023 INDRAJA LYRICS IN TELUGU

BONALU SONG 2023 INDRAJA LYRICS IN TELUGU

DANDAKA DAM DAM-BONALU SONG 2023 PRODUCER : RENUKA G, CO-PRODUCERS : SAMATHA REDDY G, RAMYA SAMARJITH, CONCEPT & LYRICIST : VENKAT KRISHNA REDDY GUJJULA, MUSIC : BHOLE SHAVALI, SINGERS : TELU VIJAYA, SHANKAR BABU, BHOLE SHAVALI

BONALU SONG-2023 Lyrics in Telugu

శివుని ముద్దు బిడ్డవమ్మా పెద్దమ్మా
హరుని శక్తి రూపమమ్మా మైసమ్మా
పొలిమేరల పోతరాజు ఆట సూడమ్మా
మహమ్మారిని తరిమే తల్లి మా పోచమ్మా

  • డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం

ఏయ్​ ఆషాఢ బోనం ఎత్తుకున్నం
అమ్మకు దండం పెట్టూకున్నం

అరే.. ముగ్గురు అమ్మల మూలపుటమ్మకు ముక్కుకు ముక్కెర పెట్టినం
కుండా బోనం నెత్తిన బెట్టి గండ దీపం ముట్టిచ్చినం
అషాడం మాసం మాంకాలమ్మకు పట్టుచీరే పచ్చ బంగారం

ఏడేడు మేడల ఉయ్యాల గట్టి ఏటేట బోనాలు చేత్తునం ఏయ్

పచ్చి కుండా మీద రంగం గోలుకొండ లోనా వీరంగం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

డప్పుల కట్టెల తాళం గుండె సప్పుడు చేసిన మేళం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

పచ్చి కుండా మీద రంగం గోలుకొండ లోనా వీరంగం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

డప్పుల కట్టెల తాళం గుండె సప్పుడు చేసిన మేళం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

ఏయ్​ ఆషాఢ బోనం ఎత్తుకున్నం
అమ్మకు దండం పెట్టూకున్నం
ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముక్కుకు ముక్కెర పెట్టినం

అడ్డబొట్టు పెట్టుకున్నం పట్టు పంచె కట్టుకున్న
బల్కంపేట ఎల్లమ్మకు వండిపెట్టి నైవేద్యం
పోతరాజులై ఆడుతున్నం లష్కర్​ మాంకాలమ్మకు
చార్మినార్​ పోశమ్మకు
మా ఒంటిమీద చర్నాగోలం

వరాలిచ్చే మాయమ్మా సల్లగ జూసే మైసమ్మా
ఒడిబియ్యం నీకే వొసి ముడుపులే కడితివమ్మా
శక్తి కొద్ది నిన్ను కొలిచే భక్తులం మేమమ్మా
ఆదిశక్తి నువ్వమ్మా మమ్మాదుకునే మాంకాలమ్మా

ఆషాఢమాసం జాతరలో పోతరాజుల ఆటలు
శివసత్తుల శిగాలు

కట్టమైసమ్మకు తాటికల్లు శాకలు
బద్ది పోశమ్మకు నల్లకోడి పుంజులు

బలిబలిబలిబలిరా
అమ్మలగన్న అమ్మా మా యమ్మా
మా కనక దుర్గమ్మా

పచ్చి కుండా మీద రంగం గోలుకొండ లోనా వీరంగం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

డప్పుల కట్టెల తాళం గుండె సప్పుడు చేసిన మేళం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

ఏయ్​ ఆషాఢ బోనం ఎత్తుకున్నం
అమ్మకు దండం పెట్టూకున్నం
ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముక్కుకు ముక్కెర పెట్టినం

గండాలను గట్టెకించే మా రేణుక ఎల్లమ్మా
నర దిష్టిని నట్టేట ముంచే జగదాంబ నీవమ్మా
గురువారం ఆదివారం నవరత్నాల మణిహారం
సోమ శుక్రవారం నీకు వజ్రాల హారం

పసిడి వస్త్రాలంకరణ పురక వనల సింగిడి
పొంగిలి మట్టెల సవ్వడి కొండా పోశమ్మకు ఈతకల్లు శాకలు
గండీ మైసమ్మకు పొట్టెలు మ్యాక పోతులు
బలిబలిబలిబలిరా
ముజ్జెగాల మూల పుటమ్మా
మా కొణిదెల పోశమ్మా

పచ్చి కుండా మీద రంగం గోలుకొండ లోనా వీరంగం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

డప్పుల కట్టెల తాళం గుండె సప్పుడు చేసిన మేళం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

పచ్చి కుండా మీద రంగం గోలుకొండ లోనా వీరంగం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

డప్పుల కట్టెల తాళం గుండె సప్పుడు చేసిన మేళం
డండక డండక డండక డం
డండక డండక డండక డం

ఏయ్​ ఆషాఢ బోనం ఎత్తుకున్నం
అమ్మకు దండం పెట్టూకున్నం
ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముక్కుకు ముక్కెర పెట్టినం

  • ఏడేడు మేడల ఉయ్యాల గట్టి ఏటేట బోనాలు చేత్తునం ఏయ్
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం
    డండక డండక డండక డం

BONALU SONG-2023 INDRAJA Video

PRODUCER : RENUKA G
CO-PRODUCERS : SAMATHA REDDY G, RAMYA SAMARJITH
CONCEPT & LYRICIST : VENKAT KRISHNA REDDY GUJJULA
MUSIC : BHOLE SHAVALI
SINGERS : TELU VIJAYA, SHANKAR BABU, BHOLE SHAVALI