Skip to content
Home » Bharateeyudu 2 – Souraa Song Lyrics in Telugu

Bharateeyudu 2 – Souraa Song Lyrics in Telugu

Bharateeyudu 2 – Souraa Song Lyrics. Kamal Haasan. Sidharth. Kajal Agarwal. Rakul Preet Singh. SJ Surya. Shankar. Anirudh. Subaskaran. Lyca

Bharateeyudu 2 – Souraa Song Lyrics

షౌర… అగనిత సేన సమ గమ్​
భీర… వే ఖడ్గపు ధార
రౌర… క్షత గాత్ర భరనుడి
వౌర… పగతుర సంహార

సిరసెత్తే శిఖరం నువ్వే
నిప్పులు కక్కే ఖడ్గం నీదే
కసి రెక్కల గుర్రం పైన
కదిలొచ్చే భూకంపం నువ్వే
నిన్నాపే వాడెవడైనా
చెయ్యే వేస్తే శవమై పోడా
లంగించే సింగం నువ్వే
సంగర భీకరుడా

భూతల్లీపై ఒట్టెయ్​…

భూతల్లీపై ఒట్టెయ్​
తెలుగోడి వడి చూపెట్టెయ్​
తెలుగోడి నెత్తురుతోని
నీ కత్తికి పదును పెట్టెయ్​

భూతల్లీపై ఒట్టెయ్​
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెలుగోడి నెత్తురుతోని
నీ కత్తికి పదును పెట్టెయ్

సౌర… అగనిత సేన సమ గమ్​
భీర… వే ఖడ్గపు ధార
రౌర… క్షత గాత్ర భరనుడి
వౌర… పగతుర సంహార

నల్లపూసలైనా చాలయ్య మెడకు
ఒల్లనిక నేను ఏ వెండి గొలుసు
రక్త తడి మెరిసే నీ బాకు మొనకు
ముద్దు తడి జత చెయ్యమంది మనసు
నీ పాద ధూళి మెరుపవుతను
నీ యుద్ధ కేళి మరకవుతను
నీ పట్టులోన మెలికవుతను
లేక ఈ మట్టిలోన మొలకవుతను

గుడియా గుడియా
నీతో గడిపే గడియా కన్నే
సన్న జాజి మూకుడవనా
హొలియా హొలియా
ఆడ పులివే చెలియా నీలో
చార లెన్నో ఎన్నో చెప్పనా

తూపాకి వణికే సీమ సీపాయి ముందు సింహం నువ్వే
గుండెల్లో పెంచుకున్న తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే
తలవంచిన బాసిన రక్తం మరగ పెట్టే మంటవు నువ్వే
అధికార వర్గం పైనా అంకుశం నువ్వే

భూతల్లీపై ఒట్టెయ్​
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెలుగోడి నెత్తురుతోని
నీ కత్తికి పదును పెట్టెయ్

భూతల్లీపై ఒట్టెయ్​
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెలుగోడి నెత్తురుతోని
నీ కత్తికి పదును పెట్టెయ్

సౌర… అగనిత సేన సమ గమ్​
భీర… వే ఖడ్గపు ధార
రౌర… క్షత గాత్ర భరనుడి
వౌర… పగతుర సంహార

Bharateeyudu 2 – Souraa Song Video

Song Name: Souraa
Movie: Bharateeyudu 2
Music: Anirudh Ravichander
Lyrics: Suddala Ashok Teja
Director: Shankar
Producer: Subaskaran