Azaadi Song Lyrics Writtten by Krishna Chaitanya, music composed by Sricharan Pakala, and sung by Kaala Bhairava from the Telugu movie ‘SPY‘.
Azaadi Song Lyrics in Telugu
నెత్తురు చిందిన భూమిదీ
మళ్ళీ పిలిచెను రమ్మని
స్వేచ్చకు మూలం రణమనీ
తుమ్ ముఝే ఖూన్ దో
చావుకే ఉనికే లేదని
తెలిపిన ప్రాణం విలువని
స్మరించుకోరా తెగువనీ
తుమ్ ముఝే ఖూన్ దో
వేసే నీ ప్రతి అడుగులో
నిన్నటి యోధుల గాధలు
రక్తం చిందిన నేలపై
నెత్తుటి తిలకమా, హా
దాచిన చరితకు ఋజువుగా
సాక్ష్యం నువ్వై సాగిపో
దేశంకే ప్రతిరూపమా
ఆజాద్ హింద్ ఫౌజ్
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
యుద్ధంలో శాంతిని
స్థాపించడమే పోరాటం
అంతటి ఈ శ్వేచ్చని
తరములకందని
రక్షణలో శిక్షణ
నువ్వంటూ బ్రతకాలి
ఆయుషే ఆయుధం నేటికీ
ఒక్కటే ఆశయం
దేశమన్నదే మా ఆవేశం
వెలగరా గెలవరా
నీది నాది జెండా పొగరే
భగవాన్ జీ మన బోస్ రా
జండా పొగరే చూడరా
భగవాన్ జీ మన బోస్ రా
భరతమే అఖండంరా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా ||4||
తుమ్ ముజ్హే ఖూన్ దో
మై తుమ్హే ఆజాది ధూంగా
తుమ్ ముజ్హే ఖూన్ దో
Azaadi Song Lyrics in English
Netthuru Chindhina Bhoomidhee
Malli Pilichenu Rammani
Swechaku Moolam Ranamani
Tum Mujhe Khoon Do
Chaavuke Unike Ledhani
Telipina Praanam Viluvani
Smarinchukoraa Teguvani
Tum Mujhe Khoon Do
Vese Nee Prathi Adugulo
Ninnati Yodhula Gaadhalu
Raktham Chindhina Nelapai
Netthuti Thilakamaa, Haa
Daachina Charithaku Rujuvugaa
Saakshyam Nuvvai Saagipo
Deshamke Prathiroopamaa
Azad Hind Fauj
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga ||2||
Yuddhamlo Shantini
Sthaapinchadame Poraatam
Anthati Ee Swechani
Tharamulakandhani
Rakshanalo Shikshana
Nuvvantu Brathakaali
Aayudhe Aayudham Nethiki
Okkate Aashayam
Deshamannadhe Maa Aavesham
Velagara Gelavaraa
Needhi Naadhi Janda Pogare
Bhagavan Ji Mana Bose Raa
Jandaa Pogare Choodaraa
Bhagavan Ji Mana Bose Raa
Bharathame Akhandamraa
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga ||2||
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Azaadi Song Video
Song Credits :
Song : Azaadi
Music : Sricharan Pakala
Lyrics : Krishna Chaitanya
Singer : Kaala Bhairava