Journey through the complex with “Ta Takkara (Telugu)” from ‘Kalki 2898 AD’. starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin. Music composed by Santhosh Narayanan.
Ta Takkara (Complex Song) Song Lyrics in Telugu
మాయిరే మరో ప్రపంచమేలే.. కాలమే ఇలాంటిదే చూడలే..
సృష్టికే అస్సలంతు చిక్కని అందాల నందుకున్న
ఆ హ ఆచ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్నా
ఇన్ని వింతలన్నీ.. ఒక్క ఈ చోట చేరయేలా..
స్వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానే
రాజాపై భోగమే చెప్పలే మిటేనే నన్ను చూసి చూడగానే
పలకరించే నన్నే.. పంచభూతాలు నేస్తాలుగా..
అబ్బబ్బ తీరిపోయే నేనిన్నాళ్ళు కన్న కల
ఉ.. ఉ.. ఉ.. ఉ..
ఉ.. ఉ.. ఉ.. ఉ..
ఈ సత్యం సత్యం కాదే మోసం దేహం
తీరేది కాదీ ఈ సొంతోషాల దాహం
ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం
నెలకొలువైంది ఈ రోజు నా కోసం
రానున్న వేయిజన్మలకి ఇదే నా లోకం
ట ట టర టాం.. టాం.. టాం.. టాం.. ట టర ట ట
ట ట టర టాం.. టాం.. టాం.. టాం.. ట టర ట ట
టప్ టప్ టా.. టాపరి డప్పు టా
టప్ టప్ టా.. టప్ టప్ టా..
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
టప్ టప్ టా……టాపరి డప్పు టా
టప్ టప్ టా……టప్ టప్ టా….
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
Ta Takkara (Complex Song) Song Video
Song Name: Ta Takkara (Complex Song)
Singer: Sanjith Hegde, Dhee, Santhosh Narayanan
Lyrics: Ramajogayya Sastry
Music: Santhosh Narayanan
Director: Nag Ashwin
Producer: C.Aswini Dutt, Swapna Dutt & Priyanka Dutt